Friday, May 8, 2009

పరిచయం - (ఓ ప్రపంచమా! - hello world!)

పాఠకులకు నా స్వాగతం. రసవంతమైన రచనలను ఆస్వాదించు ప్రేక్షకులకు నా సామర్థ్యం మేరకు వినోదాన్నందించటమే ఈ బ్లాగు యొక్క ప్రధాన లక్ష్యం. అప్పుడప్పుడు నా జీవితంలో ఎదురైన ఆసక్తికర సంఘటనలు, అనుభవాలను కూడా పంచుకుంటాను. రచనలో, తెలుగు భాషలో నాకున్న ప్రావిణ్యం అంత గొప్పదేమీ కాకపోయినప్పటికినీ మీరిచ్చే సూచనలు, సలహాల సాయంతో నాలో వున్న రచనా సామర్థ్యానికి మెరుగులు దిద్దాలనుకుంటున్నాను.. కాబట్టి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నా మెయిల్ ID vikram.vicked AT gmail.com కు పంపించగలరు.